రైల్వేలో 4,660 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ | Railway RPF Notification 2024 |Apply Now

Indian Railway RPF 4660 Govt Jobs 2024

Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Railway Recruitment Board (RRB) నుండి 4,660 Sub Inspector, Constable పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

✅ RRB RPF Vacancies Details:

మొత్తం 4,660 Sub Inspector, Constable. పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

Post & Category Wise Vacancies Details👈.

✅ Railway RPF Age Limit:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 28 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

✅ RRB RPF Education Qualification:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

✅ RRB RPF Salary Details:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹45,000/– రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

✅ Railway Notification Fee Details:

మీరు ఈ ఉద్యోగాలకు April 15th తేదీ నుండి May 14th తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Get instant updates on the latest jobs! Join our WhatsApp and Telegram groups.

To join our WhatsApp channel and Telegram Group – Click on the WhatsApp and telegram icons below

✅ RRB RPF Exam & Syllabus Details:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online (CBT) లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

Exam Pattern & Syllabus Details Click Here👈

✅ RRB RPF Exam Dates:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు

✅ How to Apply RRB RPF Job 2024:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి (click on below Apply Now Button).

Notification PDF 1(Constable)

Notification PDF 2(Sub-Inspecter)

Apply Online

రైల్వేలో 4,660 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ | Railway RPF Notification 2024 Syllabus Details

Railway RPF Notification 2024 | Vacancy Details | Post and Category Wise details