Grama Sachivalayam 3rd Notification 2023 | Total Vacancies, Post Names, Qualifications

Grama Sachivalayam New Notification 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. మంత్రి అప్పలరాజు గారు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వివరించారు. మరి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

AP Grama Sachivalayam Notification 2023 Eligibility Criteria :

వయస్సు :

  • 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు సడలింపు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
Grama Sachivalayam 2023

విద్యార్హత :

  • పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్ II – SSC మరియు ఇంటర్మీడియట్ వకేషనల్ ఉత్తీర్ణత.
  • ANM (గ్రేడ్-III) (మహిళలు మాత్రమే) – SSC లేదా ఇంటర్, MPHA
  • పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా
  • విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc లేదా B.Sc
  • విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి
  • విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ – అగ్రికల్చర్ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.Sc
  • విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)
  • మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – ఏదైనా డిగ్రీ
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – మెకానికల్ (డిప్లొమా/డిగ్రీ)
  • పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ VI) – ఏదైనా డిగ్రీ
  • డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్‌స్ట్రుమెంటేషన్), BCA
  • విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్
  • సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
  • వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ
  • వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్)
  • వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)
  • వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా ప్లానింగ్ లో డిగ్రీ
  • వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్)